5 months ago
218.7K 👀

పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో భయాలు ఎందుకు?||Why Indian Muslims are worried over CAA?||#citizenship amendment bill 2019 #citizenship amendment bill assam #indian citizenship amendment bill #delhi #News & Politics
పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో భయాలు ఎందుకు?||Why Indian Muslims are worried over CAA?
A day after asserting at an election rally that those “creating a storm” against the Citizenship (Amendment) Act (CAA) can be “identified by their clothes itself”, Prime Minister Narendra Modi tweeted that “no Indian has anything to worry regarding this Act”. It is unfair to dismiss without careful consideration the government’s claim that Indians have nothing to fear from the CAA. Not even its critics can deny that all that the CAA does is to offer a benefit: citizenship. It does not take away anything from anyone. And, it offers the benefits of citizenship to persecuted religious minorities from Afghanistan, Pakistan and Bangladesh.
True, it doesn’t offer this benefit to persecuted Ahmadiyyas or Shias from these countries. It is discriminatory towards persecuted non-Indians who are Muslims. But what has that got to do with Indians, or Indian Muslims, for that matter? As has been pointed out umpteen times by Home Minister Amit Shah, the CAA doesn’t even refer to Muslims. So why is it being said that this law targets Indian Muslims?

#citizenship amendment bill #పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో భయాలు ఎందుకు? #mlc nageshwar #cab in rajya sabha today live #cab #Why Indian Muslims are worried over CAA? #cab in rajya sabha #nrc bill #india citizenship amendment bill #prof k nageshwar rao #prof k nageshwar #parliament winter session #nrc in india #assam over cab #muslims over cab

Prof K Nageshwar photo 1 పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో... Prof K Nageshwar photo 2 పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో... Prof K Nageshwar photo 3 పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో... Prof K Nageshwar photo 4 పౌరసత్వ చట్టం పై భారతీయ ముస్లింలలో...

దేశాన్ని ,పత్తి పీడిస్తున్నదీ అవినీతి నాయకులు, అధికారులు, వ్యాపారులు ముందు వీళ్ళని బహిష్కరిస్తే ఏ సమస్య ఉండదు.

by Youth Icon Rajkumar Avunuri 5 months ago

భారతీయ ముస్లింలు అందరూ మా సోదర సోదరీమణులే వారి హక్కులు కాపాడబడాలి అని కోరుకుంటున్నాను......

by Sandeep Kumar 5 months ago

మొట్ట మొదటి సారిగా నిజం చెప్పినందుకు ధన్యవాదాలు,

by Srikanth Banje 5 months ago

ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతం వలన నిర్లిప్తతతో మరియు సంయమనంతో ప్రజల్లో కూడా ఇంకా హిందూ భావజాలం, భావావేశం పెరుగుతుంది. ఇది తిరిగి వారికే నష్టం. రాజకీయంగా BJP నూరు శాతం లాభం

by Rajesh Vangapandu 5 months ago

ఇంతకీ రోంగ్యీయాలు ఎక్కడివారు,
వారి పూర్వ మతం ఎంటి,
వారు పుట్టిన దేశం ఎక్కడ
ఇప్పుడు ఎందుకు అక్కడ ఉండనివ్వడం లేదు.

by Ramesh Eppalapelli 4 months ago

Thank you so much for 🙏 Muslims la bhayam baadha Ardham chesukunnamduku.

by Yummy and Easy Cooking 5 months ago

నేను హిందూ కి కానీ, ముస్లిం ల కి కానీ, క్రిస్టియన్లు కి కానీ ఎవరైనా బయటి దేశస్తు లకు ఈ దేశ పౌరసత్వం ఇవ్వడం కుదరదు. ఒకవేళఅలాంటి వారు ఇక్కడ వుంటే వారి దేశాలకు తిరిగి పంపాలి

by Craz ConG 5 months ago

దేశంలో అశాంతి సృష్టించటానికి కొన్నిముఠాలకి ఏదోఒక వంక కావాలి.

by Ramarao Dhulipudi 2 months ago

మీరు తప్ప ఇటువంటి విషయాలు ఇంత స్పష్టంగా చెప్పలేరు.

by Samuel Gundu Apostle Voice 5 months ago

ఇంత objective గా .. ఇంత చక్కగా analysis చేయడం మీకే సొంతం సార్ ..ధన్యోస్మి 🙏🙏

by pradeep metta 5 months ago

Sir CAA tho em ibbandi ledu.
But CAA+NRC kalipi chuste chala danger and anti muslim

by bharath yerram 5 months ago

You're right Sir speaking trueness...NRC.

by ahad ahmed 5 months ago

You've cleared all of my doubts.. no one has ever explained the society like u did sir.. huge respect for u.. thank you

by Vinod Mogilipuri 4 months ago

Very excellent analysis sir, thank you so much sir.

by UMAR FAROOQ 5 months ago

గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ అండ్ థేంక్య్

by vijayakumar Busi 5 months ago

I am very excited for your analysis on this topic ....

by Pavan Yeddula 5 months ago

ఒక విషయం మిస్ అయింది సర్, ముస్లిం ల భయానికి మరో కారణం కూడా ఉంది అదేమిటంటే 1971కి ముందు తల్లి తండ్రులు భారతీయులేనని నిరూపణ చేయాలంటే చదువు లేని,ఆస్తులు లేని నిరుపేదల పరిస్థితి ఏంటని.
పత్రాల్లో చిన్న అక్షర దోషాలు కూడా లేకుండా పత్రాలు ఎలా నిరూపించటం అని కూడా భయం ఉంది సర్.

by Gousepasha Gousepasha 5 months ago

మీరు సూపర్ మీ విశ్లేషణ సూపర్

by Prashant Messu 5 months ago

1971 numdi ippati varaku em peekarra

by Msashi Kapur 4 months ago

Thank you so much sir 🙏 for the wonderful explanation.
Genius and balanced professors like you only can save our nation.

by Kalam2020 4 months ago

Mp3 Download

Next videos

arrow_upward

Load More Similar Videos